author image

Madhukar Vydhyula

Upasana Kamineni : అమ్మాయిలు అలా చేయడం తప్పాంటారా..? తన పోస్టుపై ఉపాసన
ByMadhukar Vydhyula

పెళ్లికి సంబంధించి ఉపాసన పెట్టిన పోస్టు చర్చనీయంశమైంది.  దీనిపై ప్రముఖులు సహా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoists: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
ByMadhukar Vydhyula

Maoists: 'అర్బన్‌ నక్సల్స్‌'.. ఇటీవల కాలంలో ఈ పేరు బలంగా వినిపిస్తోంది. అదేంటి మావోయిస్టులు అడవుల్లో కదా ఉండేది.. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

PM Narendra Modi : పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

ప్రేమ, సేవకు సత్యసాయిబాబా ప్రతిరూపంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అంటూ కొనియాడారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Mahbubnagar: బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక ..ఓ తండ్రి హృదయవిదారక ఘటన.
ByMadhukar Vydhyula

కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ కన్న తండ్రి. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Madvi Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు..లొంగుబాటుకు వస్తే కాల్చి చంపి..
ByMadhukar Vydhyula

మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారా..? Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: పోలీసులు అదుపులో హిడ్మా అనుచరుడు? ఎక్కడ దొరికాడంటే?
ByMadhukar Vydhyula

హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెంలో పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: మైదానంలో అరెస్ట్‌లు.. ఏజెన్సీలో  ఎదురు కాల్పులు..ఏపీలో ఎం జరుగుతోంది?
ByMadhukar Vydhyula

ఏపీలో నిన్నటి నుంచి పోలీసులకు,మావోయిస్టులకు మధ్య వరుసగా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయి. అగ్రనేతలు పలువురు పోలీసుల అదుపులో..Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు!
ByMadhukar Vydhyula

2025లో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

BIG BREAKING: ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్‌..ఏడుగురు మృతి..మృతుల్లో అగ్రనేత దేవ్ జీ..?
ByMadhukar Vydhyula

ఆంధప్రదేశ్ ఏజెన్సీ అడవుల్లో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Vijayawada: విజయవాడలో  మావోయిస్టు షెల్టర్‌ జోన్స్...పోలీసుల అదుపులో అగ్రనేత ?
ByMadhukar Vydhyula

విజయవాడలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు. వారంతా దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే వారని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు