author image

Madhukar Vydhyula

JUBLI CONG FIGHT : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు..పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్‌ నేతలు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Big alert : హైదరాబాద్‌ కు బిగ్‌ అలెర్ట్‌..మరికొద్దిసేపట్లో అక్కడ భారీ వర్షం
ByMadhukar Vydhyula

హైద‌రాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Big breaking : ఆఫరేషన్‌ హిడ్మా సక్సెస్‌..200 మందితో లొంగుబాటు?
ByMadhukar Vydhyula

మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ఆ పార్టీలో కీలక నేత, హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News

Prashant Kishore: అభ్యర్థులను బెదిరిస్తున్నారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ
ByMadhukar Vydhyula

విపక్షాలను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఎన్డీయే బెదిరిస్తుందని జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

CRIME: మణికొండలో గుండెలు పిండే విషాదం.. టపాసుల కోసం తండ్రితో వెళ్లిన రెండేళ్ల బాబును చిదిమేసిన కారు!
ByMadhukar Vydhyula

మణికొండ మున్సిపాలిటీ పుప్పాల గూడ అల్కాపురి టౌన్‌షిప్‌లో  కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ పై వెళుతున్న తండ్రీ కొడుకుల్లో కొడుకు మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

Woman Mutilates Brother in Law: తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని..మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వదిన
ByMadhukar Vydhyula

తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల పర్వం.. పోటీలో ఎంతమందంటే ?
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Asia Cup : ఆసియా కప్‌ వివాదం..ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్న బీసీసీఐ
ByMadhukar Vydhyula

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పీసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని... Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

CRIME:  రూ.4 లక్షల లంచం .. కేసు నుంచి తప్పించిన ఎమ్మెల్యే కొడుకు ?
ByMadhukar Vydhyula

వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కొడుకు రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Bihar Elections 2025 : బీహార్ ఎన్నికల్లో సంచలనం.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం
ByMadhukar Vydhyula

హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు