author image

Madhukar Vydhyula

HYD RAINS :  మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
ByMadhukar Vydhyula

తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
ByMadhukar Vydhyula

వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌ర్యవేక్షిస్తున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Narayanapur Encounter : నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌. ఆరుగురు మృతి
ByMadhukar Vydhyula

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్‌ తగిలింది. ఛత్తీస్‌‌‌గఢ్‌లో భారీ ఎన్‌ కౌంటర్... క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!
ByMadhukar Vydhyula

మేటి విమానాశ్రయంగా పేరున్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులతో ఇబ్బందులు తప్పడం లేదు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Crime : యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్
ByMadhukar Vydhyula

ఉత్తరప్రదేశ్‌లోని పరూఖాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ మను మృతి చెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Hyderabd Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దయచేసి బయటకు రాకండి!
ByMadhukar Vydhyula

వర్షం కారణంగా మాదాపూర్, మలక్‌పేట్‌, మూసారంబాగ్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

TG Crime : పోలీసు స్టేషన్‌లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
ByMadhukar Vydhyula

సిద్ధిపేట జిల్లా  కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ

Ukraine: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు
ByMadhukar Vydhyula

రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్‌ దేశ ఆర్థిక మంత్రి యూలియా స్విరిడెంకోను కొత్త ప్రధానిగా నియమించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

TG Crime : ఏడు సంవత్సరాలుగా మూసి ఉన్న ఇల్లు..బాలు కోసం వెళ్లిన యువకునికి షాకింగ్‌ దృశ్యం
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లో 7 సంవత్సరాలుగా తాళం వేసి శిథిలావస్థలో ఉన్న ఇంటిలో మానవ అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Illicit Relationship: అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!
ByMadhukar Vydhyula

చిత్తూరు జిల్లా లోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ  (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు