author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Crime News: మానవత్వం మరచిన మగ మృగం.. మూడేళ్ల పసికూనపై రేప్
ByKusuma

దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లలను కూడా వదలడం లేదు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

TG Holiday: తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
ByKusuma

జూనియర్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Israel-Syria: మిలిటరీ ఆఫీస్‌లే టార్గెట్.. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
ByKusuma

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pahalgam Attack: 26 మందిని చంపి శవాల వద్ద సంబరాలు.. పహల్గామ్ దాడిపై వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ByKusuma

పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పహల్గామ్ వెళ్లిన వారు శవాలై తిరిగి వచ్చారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Vishnupriya Bhimeneni: అందంతో అగ్గి రాజేసున్న బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ లుక్స్.. హాట్ ట్రీట్ అదిరిందిగా!
ByKusuma

యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Latest News In Telugu | సినిమా

BIG BREAKING: విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం.. రక్తపు మడుగులో రెండు డెడ్ బాడీలు.. చేసిందెవరు?
ByKusuma

విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే యువకులు ఓ ఇంట్లో ఉంటున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Mumbai: అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
ByKusuma

ఈ మధ్య కాలంలో కోపానికి గురై తల్లిదండ్రులు చిన్న పిల్లలను చంపేస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Skin Health: తెల్లని ఈ పదార్థంతో స్నానం చేస్తే.. అందానికి బ్రాండ్ అంబాసిడర్‌ ఇక మీరే!
ByKusuma

అందంగా ఉండాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు సహజ చిట్కాలు కూడా అప్పుడప్పుడు పాటిస్తుండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు