author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

లంగావోణీలో అదిరిపోయిన ఐశ్వర్య మీనన్!
ByKusuma

లంగావోణీలో ఐశ్వర్య మీనన్ అదిరిపోయింది. పచ్చ రంగు వోణీలో ఉన్న ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెబ్ స్టోరీస్ | సినిమా

Iswarya Menon: లంగావోణీలో హోయలొలికిస్తున్న ఐశ్వర్య మీనన్.. ఫొటోల్లో ఎంత బాగుందో చూశారా?
ByKusuma

లంగావోణీలో హోయలొలికిస్తున్న ఐశ్వర్య మీనన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చూసి బాగున్నాయని అంటున్నారు. Latest News In Telugu | సినిమా

Param Sundari: జాన్వీ మూవీలో సైడ్ క్యారెక్టర్‌లో నేషనల్ క్రష్.. చూసి షాక్‌కు గురవుతున్న ఫ్యాన్స్!
ByKusuma

సిద్ధార్థ్ మల్హోత్రా, -జాన్వీ కపూర్ కలిసి నటించిన 'పరం సుందరి' సినిమా తాజాగా థియేటర్లలో రిలీజైంది. Latest News In Telugu | సినిమా | Short News

Team India: ఆసియా కప్ బరిలోకి బ్లాంక్ జెర్సీతో టీమిండియా.. ఇక స్పాన్సర్‌షిప్ లేనట్లేనా!
ByKusuma

సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Money Investment: తక్కువ  జీతమా అయినా పర్లేదు.. నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే మీరే ధనవంతులు!
ByKusuma

భవిష్యత్తులో డబ్బులు బాగా సంపాదించాలంటే ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తేనే అవుతుంది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News

Isreal-Gaza: గాజాపై భీకర దాడులు 47 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్!
ByKusuma

తాజాగా జరిపిన ఈ దాడుల్లో సుమారుగా 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Today Horoscope: అదృష్టమంటే ఈ రాశులదే.. నేడు ఏ పని చేపట్టినా చేతి నిండా డబ్బే డబ్బు!
ByKusuma

నేడు కొన్ని రాశుల వారు ఏ వ్యాపారం మొదలు పెట్టిన అన్నింట్లో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Weather Update: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్!
ByKusuma

ఈ ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం

Advertisment
తాజా కథనాలు