author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

DRDO మరో ఘనత... ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతం
ByK Mohan

ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ టెస్ట్ ఒడిషా తీరం నుంచి విజయవంతంగా నిర్వహించింది. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్ | Short News

GPT‑4b Micro: ఇక మనిషికి చావు ఉండదా?.. వృద్ధులను యువకులుగా మార్చేయనున్న AI
ByK Mohan

సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ రెట్రో బయోసైన్సెస్‌తో కలిసి ఓపెన్‌AI ఒక ఏఐ మోడల్‌ను డెవలప్ చేసింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
ByK Mohan

బరేలీ-హరిద్వార్ హైవేపై వేగంగా వస్తున్న SUV కారు, ప్యాసింజర్లతో వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

SUPER: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వినాయకుడు.. ఆపరేషన్ సింధూర్‌ గణపతిని చూడండి (VIDEO)
ByK Mohan

మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ | Latest News In Telugu | Short News | వైరల్

Parliament: పార్లమెంట్‌లో ఓ చెట్టు తరలించేందుకు..  రూ.57 వేలు డిపాజిట్
ByK Mohan

దేశంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించిన విషయం తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News

Gurukul: ప్రిన్సిపల్‌ మీద కోపంతో వాటర్ ట్యాంక్‌లో విషం.. 11 మంది విద్యార్థులకు అస్వస్థత
ByK Mohan

పైఅధికారిపై ఉన్న కక్షతో పాఠశాల మంచినీటిలో పురుగుల మందు కలిపాడు ఓ ఉద్యోగి. వరంగల్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు