author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

BREAKING: కార్గో షిప్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వందల టన్నుల బియ్యం
ByK Mohan

గుజరాత్‌ పోర్‌బందర్ సుభాష్‌నగర్ జెట్టీ వద్ద సోమాలియాకు బయలుదేరాల్సిన ఓ కార్గో షిప్‌లో  సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

పండగపూట గుడ్‌న్యూస్: GST 2.0తో భారీగా తగ్గిన కార్లు, బైక్‌ల ధరలు ఇవే!
ByK Mohan

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ 2.0 విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్ | Short News

Truck Driver: ట్రక్ డ్రైవర్ పోర్న్ చూస్తూ యాక్సిడెంట్‌.. వ్యక్తి మృతి
ByK Mohan

మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు (పోర్న్) చూస్తూ డ్రైవింగ్ చేసిన ఓ ట్రక్ డ్రైవర్(truck-driver), కారును ఢీకొట్టాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. క్రైం | Latest News In Telugu | Short News | ఇంటర్నేషనల్

Chandrababu: ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్.. ఇంటింటికి వచ్చి రూ.2.5 లక్షలు వరకూ!
ByK Mohan

ఈ పథకం ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి రోగులకు వైద్య సేవలను అందించి, తక్షణ చికిత్స చేయాలని నిర్ణయించింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!
ByK Mohan

భారత్ నుండి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. Latest News In Telugu | జాబ్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

అమెరికాలో H-1B వీసా ఫీజు పెంపుతో.. అష్టకష్టాలు పడనున్న భారతీయులు!
ByK Mohan

ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు $100,000 కు పెంచడంపై భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు