author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.

Paris Museum: ప్యారిస్ మ్యూజియం చోరీ.. నెపోలియన్ ఆభరణాలు దొంగలించిన ఇద్దరు అరెస్ట్
ByK Mohan

లౌవ్రే మ్యూజియంలో చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Bus Fire Accident: అందుకే బైక్‌ కనిపించలేదు.. బ్రేక్ వేస్తే ఇంకో యాక్సిడెంట్ జరిగేది.. డ్రైవర్ సంచలన స్టేట్‌మెంట్!
ByK Mohan

పోలీసుల విచారణలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కీలక విషయాలు వెల్లడించారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

TVK Party Vijay: మొదటిసారిగా బాధిత కుటుంబాలతో విజయ్ సీక్రెట్ మీటింగ్.. ప్రైవేట్ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్
ByK Mohan

తమిళనాడు కరూర్‌ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగతంగా కలవనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

PM Modi Convoy: PM మోదీ కాన్వాయ్ భద్రతా లోపం.. రోడ్డు మీదే కార్లు వాటర్ వాషింగ్!
ByK Mohan

మోదీ కాన్వాయ్‌ కార్లు బీహార్‌లో ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్‌లో శుభ్రం చేస్తూ వీడియోలు వైరల్‌గా మారింది. Latest News In Telugu | నేషనల్ | Short News | వైరల్

ఐదుగురు చిన్నారుల‌కు HIV.. బ్ల‌డ్ బ్యాంక్ నిర్లక్ష్యం
ByK Mohan

త‌ల‌సీమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఐదుగురు చిన్నారుల‌కు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్ | Short News

NCRB సంచలన రిపోర్ట్.. అవినీతిలో ఈ రాష్ట్రం ఫస్ట్
ByK Mohan

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు