కర్ణాటకలో బీర్ల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య ప్రభుత్వం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. cm ఫైనల్ డెసిషన్ తీసుకుంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
మేష రాశి వారికి ఈ రోజు కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.సింహ రాశి వారికి ఈ రోజు పనుల్లో విజయం సిద్ధిస్తుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ ఏర్పడింది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
లాస్ ఏంజిల్స్లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్ సైతం రోడ్డు మీద నిలబడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు,పార్కులు ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను పొందచ్చన్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByBhavana
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో దారుణం జరిగింది..దోలి అనే మహిళను ఆమె అత్త తుల్శీ, మామ అనంతి చంపి పాతిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు