సింహరాశి వారు ఈరోజు విజయం సిద్ధిస్తుంది.తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.కర్కాటక రాశి వ్యాపారులకు విశేషంగా ఉంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుంది..అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ | క్రైం
ByBhavana
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటూ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేసింది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 14, 15వ తేదీల్లో సీటెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. Latest News In Telugu | జాబ్స్ n
ByBhavana
గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కెనడా 51 వ రాష్ట్రం పై డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని ట్రూడో మధ్య వివాదం కొనసాగుతుంది.ఈ క్రమంలో లాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మాణ్యన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు.వారానికి 90 గంటలు పని చేయాలి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.నిన్న మొన్నటి వరకు ఖర్చులు అన్నవారు..ఇప్పుడు టాలెంట్ అంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు