ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత దేశంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన..శనివారం ఈ పోస్ట్ చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ఛత్తీస్‌గఢ్‌లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉంది.ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బంగ్లాదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. హిందూ నేత బాబేశ్ చంద్రను ముష్కరులు కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అస్సాంలోని నాగావ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించింది. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. Short News | Latest News In Telugu | నేషనల్
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.Short News | Latest News In Telugu
కెనడాలో దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు.హర్‌సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్లో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు