ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | జాబ్స్

Bhavana
అమెరికాలో వీసాల రద్దు,సెవీస్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే.ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్‌ఏ చెప్పింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల రెండు రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి.విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ రాసేందుకు అర్హత సాధించినట్లు తెలిపారు.Short News | జాబ్స్ | నేషనల్
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.శ్రీకాకుళం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.కొన్ని జిల్లాలలో మాత్రం తీవ్రవడగాలకు అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | విజయనగరం | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
సోంపు కాలేయానికి కూడా మంచిదని భావిస్తారు. సోంపు తీసుకోవడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది.సోంపు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొత్తిమీర గింజలు శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు సమతుల్యంగా, ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఈ విత్తనాలు జీర్ణక్రియను ఉపశమనం చేస్తాయి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
HYD Crime: ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. అసలు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలను తల్లి కొడవలితో దారుణంగా నరికి చంపిన ఘటన షాక్ కు గురి చేస్తోంది.పిల్లలకు అనారోగ్య సమస్యలు, భర్త పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై మాజీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఉద్యోగుల పై వివక్ష చూపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఆ ఆరోపణలను టీసీసీ ఖండించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు