తనను ఇబ్బంది పెట్టిన డీప్‌స్టేట్ ను ఏ మాత్రం సహించేది లేదని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాటలు నిజం అవుతున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సీఐఏ పై ట్రంప్ కోతలకు సిద్ధం అయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
ByBhavana
బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కుంభమేళా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకున్నారు అంతా..కానీ అది నిజం కాదట. Short News | Latest News In Telugu
ByBhavana
జనవరి, ఫిబ్రవరిలో చలి గజ గజ వణికించాలి. కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. జనవరిలో చలి అంతంత మాత్రంగానే ఉండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. Short News | Latest News In Telugu
ByBhavana
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగమైన గాజా స్ట్రిప్‌ను తమ దేశం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.తుల రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం మరో రెండు రోజుల్లో జరగనుంది.ఈ క్రమంలో ఆయన షాదీ.కామ్ సీఈఓ అనుపమ్ మిత్తల్ తో సరదాగా చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
ఓపెన్ ఏఐ కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ మరో కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది. వాట్సప్ ద్వారా చాట్ జీపీటీ సేవలను అందించేందుకు ఓ నంబర్ ను తీసుకొచ్చిన ఆ సంస్థ...తన సేవలను మరింత విస్తృతం చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఊబకాయంతో పోరాడుతున్న వ్యక్తులు కచ్చితంగా చియా విత్తనాలను తినాలి. ఇందులో ఉండే ఫైబర్ మొత్తం కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు