author image

Bhavana

Maharashtra: ‘జీబీఎస్’ డేంజర్ బెల్స్: ఇప్పటికే ఐదుగురు మృతి.. 163కు చేరిన బాధితులు
ByBhavana

గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు మెళ్ల మెళ్లగా సోకుతూ .. పలువురి ప్రాణాలు కూడా తీస్తోంది. జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకి చేరింది.నేషనల్ | Latest News In Telugu | Short News

TIkToK: టిక్‌ టాక్ ను సొంతం చేసుకున్న ఆ అమెరికా సంస్థ!
ByBhavana

టిక్‌ టాక్‌ ను కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.తాజాగా ట్రంప్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ,వాణిజ్య విభాగాలను ఆదేశించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Musk-Aakash: మస్క్‌ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్‌ బొబ్బ..ఎవరో తెలుసా!
ByBhavana

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలను డోజ్‌కు సారథులుగా ట్రంప్ నియమించారు. అయితే వివేక్ తప్పుకోవడంతో ఆరుగురు యువ ప్రతిభా ఇంజినీర్లను మస్క్‌ నియమించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్‌ రైలు!
ByBhavana

యాదగిరిగుట్ట ఆలయానికి హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఘట్‌కేసర్ నుంచి యాదగిగుట్టకు MMTS ట్రైన్లు నడిపేందుకు సిద్ధమైంది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

Trump-Musk: మా అనుమతి లేకుండా మస్క్‌ ఏ పని చేయలేరు!
ByBhavana

ట్రంప్‌ ప్రభుత్వాన్ని మస్క్‌ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్‌ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్‌ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ  జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని ఆరోపించారు.దీంతో కుంభమేళా నీరు కలుషితమైందని విమర్శించారు. Short News | Latest News In Telugu | నేషనల్

BIG BREAKING: ఏపీలో ఎమ్మెల్సీ కిడ్నాప్?
ByBhavana

తిరుపతి డిప్యూటీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News | తిరుపతి

Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!
ByBhavana

అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!
ByBhavana

మీన రాశి వారికి ఈరోజు కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!
ByBhavana

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్‌ కు చెందిన అక్రమ వలసదారులతో విమానం ఇండియాకు బయల్దేరింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు