శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 'బ్రెయిన్ స్ట్రోక్' కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని SGPGIలో చేర్చారు. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం పై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించనట్లే అవుతుందని ఆయన అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు ఆ దేశ హోంమంత్రి కె.షణ్ముగం తెలిపారు.ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్‌ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ స్ట్రాల వాడకాన్ని నిషేధించి.. ప్లాస్టిక్ స్ట్రాలు వాడాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ ప్రజలకు త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం కలకలం రేపింది. బాత్రూం లో సిగరెట్ తాగడంతో పొగ కోచ్ అంతా వ్యాపించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.Short News | Latest News In Telugu | తెలంగాణ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఓ కోతి చేసిన పనికి శ్రీలంక 11 గంటల పాటు అంధకారంలో ఉండాల్సి వచ్చింది. విద్యుత్ గ్రిడ్ లోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను కోతి తాకడంతో సరఫరాలో అసమతుల్యత ఏర్పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు