పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి వల్ల రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి.దీంతో భారత్ బయెటెక్ సంస్థ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్’ టీకా మన దేశంలోనే మొదటిది.నేషనల్ | Latest News In Telugu | Short News

Bhavana
ByBhavana
మహా కుంభమేళా కి వెళ్లే భక్తుల వాహనాలతో జాతీయ రహదారి పై సుమారు 350 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్ర పుటలకు ఎక్కింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్‌లో పడేలా చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సినిమాలో ఆఫర్ ఇప్పిస్తామంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను కొందరు దుండగులు మోసం చేశారు. ఆమె వద్ద నుంచి రూ.4 కోట్లను తీసుకుని వారు ముఖం చాటేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. సీఎం కుర్చీలో మహిళను కూర్చొబెట్టేందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందా..?పూర్తి వివరాలు ఈ కథనంలో..Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByBhavana
మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు.ఉత్తర రైల్వే ప్రాంతంలోని లఖ్‌నవూ డివిజన్ ఫిబ్రవరి 9 మధ్యాహ్నం నుంచి 14 అర్థరాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసినట్లు ప్రకటించారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు త్వరత్వరగా పూర్తవుతాయి. మీ మీ రంగాలలో శుభఫలితాలు కనపడుతున్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అంతర్జాతీయ సాయం నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్ననిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఐరాస ఎయిడ్స్ విభాగం సంచలన లెక్కలు ప్రకటించింది.నాలుగేళ్లలో 63 లక్షల హెచ్‌ఐవీ మరణాలు నమోదవుతాయనిపేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచేందుకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మూత్రపిండాల నొప్పి సంబంధిత సమస్యలు ఉన్న ఎవరైనా ఉదయం మరియు సాయంత్రం 3 గ్రాముల వాము పొడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. ఇది లాభదాయకం.ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. Short News | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు