author image

Bhavana

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ రోజ్‌ టీ తాగితే సరి!
ByBhavana

రోజ్ టీ తాగడం ద్వారా, శరీర జీవక్రియను చాలా వరకు పెంచుకోవచ్చు.బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలనుకుంటే, రోజ్ టీని  రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవచ్చు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కు వరద హెచ్చరికలు!
ByBhavana

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్‌ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Pakistan-Bharat: భారత్‌ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టేలా మీడియా ముందు మాట్లాడారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Karreguttalu: బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు!
ByBhavana

కర్రెగుట్టల ప్రాంతం బాంబులు మోతతో అల్లకల్లోలంగా ఉందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు.నిన్న ఉదయం నుంచే హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

Pak-India: మాటమార్చిన పాక్ ప్రధాని...దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన కశ్మీర్‌ సీఎం!
ByBhavana

పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. Short News | Latest News In Telugu

TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!
ByBhavana

మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. . Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
ByBhavana

భారత్‌,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు.మేం ఆయుధాలు లేని సైనికులం...శత్రువులను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని అంటున్నారు.Short News | Latest News In Telugu | నేషనల్

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!
ByBhavana

పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
ByBhavana

ఉక్రెయిన్‌ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!
ByBhavana

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్‌ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్‌ జోన్‌ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు