author image

Bhavana

BIG BREAKING: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్.. తగలబడుతోన్న లాహోర్ ఎయిర్పోర్ట్
ByBhavana

లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్‌లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Pahalgam Attack: పహల్గాం దాడి ఎఫెక్ట్‌...ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత!
ByBhavana

పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి. Short News | Latest News In Telugu | నేషనల్

TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ ఆర్టీసీ!
ByBhavana

గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
ByBhavana

పహల్గాం దాటి ఘటన పై పాక్‌ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
ByBhavana

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!
ByBhavana

భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్‌ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్‌ లోని క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n

Mascow-Trump:మాస్కోకు ట్రంప్‌ ప్రతినిధి!
ByBhavana

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Trump:   రష్యాతో క్రిమియా...ట్రంప్‌!
ByBhavana

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్‌ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
ByBhavana

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కన్నుమూత!
ByBhavana

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్‌ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్‌ మిషన్‌కు అడుగులు పడ్డాయి.9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్‌ గా బాధ్యతలు నిర్వహించారు.Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు