author image

Bhavana

Ayodhya: 500 ఏళ్ల తరువాత అక్కడ దీపావళి సంబరాలు
ByBhavana

500 సంవత్సరాల తరువాత అయోధ్యలో నేడు రాముడి దీపావళి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది తొలి దీపావళి.Short News | Latest News In Telugu | నేషనల్

YCP: సజ్జలకు ఊహించని షాక్
ByBhavana

వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణరెడ్డి కి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

IMD: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు
ByBhavana

ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

TG: నాపై డ్రగ్స్‌ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు
ByBhavana

బీఆర్ఎస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ కౌశిక్ రెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్తే, ఇలాగే ఇరికించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

AP: ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు
ByBhavana

ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | అనంతపురం | కర్నూలు | ఆంధ్రప్రదేశ్

Telangana: మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు
ByBhavana

తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పోలీసులను హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమ పార్టీ కార్యకర్తలు చేశారన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Kanipakam: కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు
ByBhavana

కాణిపాకంశ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్‌.సోమశేఖర్‌ గురుకుల్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈవో పి.గురుప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Chiru: మోహన్‌ బాబు ముఖం మాడిపోయింది...చిరంజీవి ఆ మాట ఎందుకు అన్నారంటే!
ByBhavana

ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తర్వాత చిరు మరోసారి పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఆర్టికల్‌ లో... Short News | Latest News In Telugu | సినిమా

AP News: ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు
ByBhavana

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం రేట్లు మరింత తగ్గించే ఆలోచన చేస్తున్నామన్న ఆయన జీపీఎస్‌ పెట్టి సరకు పంపుతున్నట్లు తెలిపారు. Short News | Latest News In Telugu

AP: ఏపీ మంత్రి సుభాష్‌ కు తప్పిన పెను ప్రమాదం!
ByBhavana

ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవటంతో ఒకవైపు ఒరిగిపోయిందిదీంతో మంత్రి కిందకు పడబోయారు.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు