పచ్చి శెనగ పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఈ పల్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఉబ్బరం సమస్యను వేగంగా పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల మాస్టర్లు, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఉగ్రవాదుల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారాలు అందుతునే ఉన్నాయి. లాంచింగ్ ప్యాడ్‌లో 150 నుండి 200 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 32 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మన ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే శరీరంలో మధుమేహం స్థాయి పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
తమిళనాడు, ట్యూటికోరిన్ జిల్లాలో మీనాక్షిపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక్కొక్కరుగా వరుసపెట్టి చనిపోయారు. దీంతో ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లండి..Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని సత్యనాదెళ్లను లోకేష్ కోరారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణ ప్రజలకు రేవంత్ దీపావళి సందర్భంగా ఓ శుభవార్తను చెప్పింది.విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu
ByBhavana
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తమ బాధను అర్ధం చేసుకోవాలని అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు