ఉసిరి రసం తాగడం ద్వారా, ఒత్తిడిని చాలా వరకు వదిలించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఈ జ్యూస్‌ని డైట్ ప్లాన్‌లో కూడా చేర్చుకోవచ్చు. అంటే ఉసిరి రసం గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
సిరియా అంతర్యుద్ధం కీలక దశకు చేరింది.ఈ క్రమంలోనే దేశ అధ్యక్షుడు అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోతుండగా, ఆయన విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా గందరగోళాన్ని సృష్టించింది.ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే అనుమానంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఈ ఏడాదికి సంబంధించి టాప్-100 నగరాల్లో తొలిస్థానంలో మరోసారి పారిస్ నిలిచింది. ఈ టాప్-100 సిటీల్లో భారత్ నుంచి ఢిల్లీ మాత్రమే 2024 ఆకర్షణీయమైన నగరాల జాబితాలో నిలిచింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
ఇండియా కూటమిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుండగా.. ఆ పగ్గాలు టీఎంసీకి అప్పగించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో దీదీకి సపోర్ట్ చేసే పార్టీలు పెరుగుతుండగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByBhavana
ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ఈనెల 08న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహూర్తం దగ్గరపడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ అత్యాధునికమైన వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో మరింత బలపడనుందని వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఎమర్జెన్సీ మార్షల్‌లా తో చిక్కుల్లో పడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు పదవీ గండం ముంచుకొస్తోంది.విపక్షాలు తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంపై మరికొన్ని గంటల్లో పార్లమెంట్ లో ఓటింగ్ జరగనుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలోని ఓర్లాండ్ లోని ఓ పార్క్‌లో ఫ్రీ పాల్ టవర్ నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి ఫ్లోరిడా లోని న్యాయస్థానం తీర్పుచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.2,624 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు