ఏపీలోని కోనసీమ జిల్లాలో తొలిసారి సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు బీమా పథకం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం రూ.200కే రూ.50వేల వరకు బీమాను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆర్మీ ఉద్యోగి శివ అప్పలనాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి అప్పులు కారణమని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు. Latest News In Telugu | నేషనల్ | క్రైం| ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్ కు పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు అధికారులు,మిత్రులకు క్షమాభిక్ష అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన టైమ్, వెళ్లిన టైమ్ రెండు నమోదు చేయాలి.తాజాగా యాప్‌లో మరికొన్ని అప్డేట్స్ చేశారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ గా ఆయన్ని నియమించింది. సినిమా|Latest News In Telugu
ByBhavana
ఏపీ,తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం,దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గూగుల్ మ్యాప్ మరోసారి మరో కుటుంబాన్ని మోసం చేసింది. బిహార్ కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యాపారి కుటుంబం గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణిస్తున్నరు. శిరోరి-హెమ్మడగా దగ్గర దారి తప్పి అడవిలో చిక్కుకుపోయారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ట్రంప్ కార్యవర్గంలో కృత్రిమ,మేధ, క్రిప్టో కరెన్సీలకు జార్ పదవిని సరికొత్తగా సృష్టించారు. ఈ పదవికి పేపాల్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ శాక్స్ ను ట్రంప్ నియమించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.రెపో రేటు ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తుంది.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు