ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్టీ చెల్లించాలంటూ కంపెనీకి నోటీసులు వచ్చాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయ్యింది ఓ స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి.Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
ByBhavana
మంచు మనోజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతుంది.ఆయన ఎవరో ఓ వ్యక్తితో తీవ్రంగా ఘర్షణ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో చూసిన వారు కొందరు అందులో మనోజ్ తాగి ఉన్నాడని ఆరోపిస్తున్నారు.Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
కొద్ది రోజులుగా మంచు వారి కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే మోహన్ బాబు ఆవేశంతో జర్నలిస్ట్ మీద దాడి చేశారు.తాజాగా ఆయన టీవీ9కి, జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
ByBhavana
రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్ అజయ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. అయితే అతడు రాసిన సూసైడ్ లేఖలో తన భార్య చిత్ర హింసలు పెడుతుందని ప్రస్తావించడంతో చర్చనీయాంశంగా మారింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బైడెన్ మరికొన్ని రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోబోతుండగా.. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే 1500 మందికి శిక్ష తగ్గించారు. అలాగే మొత్తం 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాలని జపాన్ ప్రభుత్వం చెప్పింది.పని ఒత్తిడిని తగ్గించుకుని.. మిగతా రోజుల్లో కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచిస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏ ఈవెంట్స్‌లో అయినా.. సీసీ కెమెరాలు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
క్రిప్టోమార్కెట్లు నిన్న జోరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 4500 డాలర్లు లాభపడింది. అంటే రూ.3.82 లక్షలు అనమాట. మళ్లీ 1,01,125 డాలర్ల వద్ద ముగిసింది.Short News | Latest News In Telugu | బిజినెస్
Advertisment
తాజా కథనాలు