author image

Bhavana

Open AI: ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ అనుమానాస్పద మృతి!
ByBhavana

చాట్ జీపీటీ సృష్టికర్త, అమెరికన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Tollywood: టాలీవుడ్‌ కి దిష్టి తగిలిందా..వివాదాల్లో సినీ ప్రముఖులు
ByBhavana

టాలీవుడ్‌ సెలబ్రిటీలకు దిష్టి తగిలనట్లు అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ నటుల కుటుంబాలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు...వారి కుటుంబ తగాదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో. Latest News In Telugu | సినిమా

Tirumala: తిరుమలలో విషాదం..నడకదారిలో హైదరాబాద్‌ భక్తుడు మృతి!
ByBhavana

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన హైదరాబాద్‌ భక్తుడు రవి గుండెపోటుతో మరణించాడు.అలిపిరి నడకమార్గంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Bunny: బన్నీ పై ఎవరికో ద్వేషం ఉంది.. వైరల్ అవుతున్న వేణుస్వామి వీడియో!
ByBhavana

బన్నీపై ఎవరికో ద్వేషం ఉందని ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదని వేణుస్వామి అన్నారు. బన్నీ ఏం తప్పు చేశాడని అతనిని టార్గెట్ చేస్తున్నారంటూ వేణుస్వామి ఎప్పుడో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | సినిమా

Allu Arjun: జైల్లో 14 గంటలు కూర్చునే ఉన్న బన్నీ.. ఇంకా ఏం చేశాడంటే.
ByBhavana

సంధ్యా థియేటర్ కేసులో అరెస్ట్‌ అయిన సినీ నటుడు అల్లు అర్జున్‌ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా వాటిని వద్దని సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | సినిమా

BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
ByBhavana

చంచల్ గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సినిమా | Latest News In Telugu | Short News

నేడు అల్లు అర్జున్ విడుదల..జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు!
ByBhavana

అల్లు అర్జున్‌కి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. ఆయన ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా ఆయన కోసం అభిమానులు జైలు దగ్గర భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ByBhavana

ఏపీవాసులకు అలర్ట్.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం నాటికి ఈ ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. Latest News In Telugu

AP: ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలెర్ట్‌!
ByBhavana

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ చైర్మన్ రవి ప్రకాశ్ ప్రకటించారు. జాబ్స్

SSC: పోస్టుల సంఖ్య పెంచిన ఎస్‌ఎస్‌సీ
ByBhavana

సీహెచ్‌ఎస్‌ఎల్‌-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ ఎస్‌ఎస్‌సీ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసంది.దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది.అంతకు ముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జాబ్స్

Advertisment
తాజా కథనాలు