ఫార్ములా - ఈ కార్ రేసు గురించి విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు అయ్యింది. ఈ దర్యాప్తు ఏసీబీలో సీఐయూ ఆధ్వర్యంలో కొనసాగనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Bhavana
ByBhavana
జైపూర్ అజ్మీర్ రోడ్‌లో భంక్రోటా ప్రాంతం పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరో 12 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు తరువాత మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతాయన్నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా మహిళల చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడంపై టీటీడీ సీరియస్‌గా తీసుకుంది.. ఈ మేరకు ఆయనపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu
ByBhavana
ఏపీకి మరో వందే భారత్ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ట్రైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లోక్ సభలో ఏపీకి చెందిన ఎంపీ ఈ విషయంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu | తిరుపతి
ByBhavana
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
15 రోజుల పాటు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేశాయి. ప్రస్తుతం చలికాలం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు శీతాకాలం సెలవులు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడాలనుకుంటే, బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
ByBhavana
జైలు నుండి శనివారం ఉదయం విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు