author image

Archana

Shriya Saran:  అప్పుడు పిన్నిగా.. ఇప్పుడు తల్లిగా..  'మిరాయ్' నుంచి శ్రేయ ఫస్ట్ లుక్!
ByArchana

యంగ్ హీరో తేజసజ్జా నటించిన లేటెస్ట్ మూవీ  'మిరాయ్' లో శ్రేయా తల్లి పాత్రలో కనిపించబోతుంది.  తేజ సజ్జా తల్లిగా అంబిక పాత్రలో నటించింది. ఈ మేరకు తాజాగా మూవీ నుంచి శ్రేయా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్
ByArchana

ఎస్.ఎస్.రాజమౌళి షూటింగ్ లో భాగంగా కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదిని మరియు ఇతర ప్రతినిధులను కలిశారు. Latest News In Telugu | సినిమా

Kishkindhapuri Trailer:  ''ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన''.. భయపెడుతున్న కిష్కిందపురి ట్రైలర్!
ByArchana

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదలైంది. ''ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మ  అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

CINEMA: ఫ్యాన్స్ కి కిక్కిచ్చే  అప్డేట్.. ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్! సినిమా ఏంటో తెలుసా
ByArchana

సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్  నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ప్రభాస్- చిరంజీవి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారని టాక్.

HBD OG GLIMPSE: 'ఓజీ' స్పెషల్  గ్లింప్స్‌ వీడియో వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్!
ByArchana

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి.

Pawan Kalyan Tatoo: ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న నటి! పోస్ట్ వైరల్
ByArchana

బుల్లితెర నటి ఆశు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో  ఆమె పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది.

Heart Attack Viral Video: అయ్యో..  ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ  కుప్పకూలిన ఉద్యోగి!
ByArchana

ఈ మధ్య గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య చూస్తుంటే గుండెల్లో గుబులు పుడుతోంది. డాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఇలా ఉన్నచోటే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు జనాలు.

HBD Pawan Kalyan:  ''మనల్ని ఎవడ్రా ఆపేది''.. గీతా ఆర్ట్స్ నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న పవర్ స్టార్ మ్యాషప్ వీడియో!
ByArchana

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ అదిరిపోయే మ్యాషప్ వీడియో రిలీజ్ చేసింది.

HBD Pawan Kalyan:  రాజమౌళి సినిమాతో  పాటు పవన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే !
ByArchana

నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Advertisment
తాజా కథనాలు