నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి మరోసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం.. టాప్ స్టోరీస్ | రాజకీయాలు | Latest News In Telugu | సినిమా | విజయవాడ
Archana
ByArchana
నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెష్ వెలువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల వరకు పవన్ కి విషెష్ తెలియజేస్తున్నారు.
ByArchana
నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు, ప్రముఖులు నుంచి పవన్ కళ్యాణ్ కి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ByArchana
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ByArchana
కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా 47వ మూవీ టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'మార్క్' అనే టైటిల్ ఖరారు చేశారు.
ByArchana
పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. Latest News In Telugu | సినిమా | Short News
ByArchana
భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.
ByArchana
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ 'ఘాటీ' ఈనెల 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
ByArchana
పదివేల కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపాడు ఓ వ్యక్తి! దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ByArchana
హీరో వెంకటేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందింది. ఈ విషయాన్నీ వెంకటేష్ తన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. Latest News In Telugu | సినిమా | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/02/hbd-pawan-kalyan-2025-09-02-09-44-47.jpg)
/rtv/media/media_files/2025/09/02/hbd-pawan-kalyan-2025-09-02-10-01-08.jpg)
/rtv/media/media_files/2025/09/02/allu-arjun-2025-09-02-09-24-51.jpg)
/rtv/media/media_files/2025/09/01/sreeleela-2025-09-01-20-31-21.jpg)
/rtv/media/media_files/2025/09/01/mark-title-glimpse-2025-09-01-20-00-15.jpg)
/rtv/media/media_files/2025/09/01/ustaad-bhagat-singh-2025-09-01-18-07-04.jpg)
/rtv/media/media_files/2025/09/01/bhupalpally-varshini-2025-09-01-16-36-37.jpg)
/rtv/media/media_files/2025/09/01/anushka-rana-2025-09-01-15-47-47.jpg)
/rtv/media/media_files/2025/09/01/crime-2025-09-01-15-21-10.jpg)
/rtv/media/media_files/2025/09/01/venkatesh-2025-09-01-13-52-54.jpg)