author image

Archana

BIGG BOSS PROMO: ఎంత పని చేశావే గుడ్డు!.. భరణి పై రెచ్చిపోయిన గుండు అంకుల్!
ByArchana

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ముందు ఫన్నీ ఫన్నీగా సాగిన చివరికి వచ్చేసరికి ఫుల్ హీటెక్కింది. సెలబ్రెటీ కంటెస్టెంట్ భరణి - మాస్క్ మ్యాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది.

Varun Tej Son:  మెగా ఫ్యామిలీలో  వరుణ్ తేజ్ కొడుకు చాలా స్పెషల్.. ఆ రికార్డు ఈ బుడ్డోడికే సొంతం!
ByArchana

మెగా ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట  ఈరోజు ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి.

BREAKING: బాలయ్యకు అనారోగ్యం.. టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్!
ByArchana

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు.  ఈ విషయాన్ని ఏపీ మంత్రి  పయ్యవుల కేశవ్  తెలిపారు. Latest News In Telugu | సినిమా

వరుణ్ తేజ్ కొడుకుతో మెగాస్టార్.. ఎంత క్యూట్ ఉన్నాడో !
ByArchana

వరుణ్- లావణ్య దంపతులు పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి, నాగబాబు బాబుతో దిగిన పిక్స్ వైరలవుతున్నాయి. వెబ్ స్టోరీస్

MEGA FAMILY: మెగా ఫ్యామిలీలో సంబరాలు.. వారసుడితో మెగాస్టార్ పిక్స్ వైరల్!
ByArchana

మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈరోజు ఉదయం రెయిన్ బో ఆస్పత్రిలో లావణ్య పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

HYD NEWS:  ఆ ఫేమస్ రెస్టారెంట్ లో పురుగుల చికెన్, బొద్దింకల ఫుడ్..   చూస్తే వాంతికే!
ByArchana

రిచ్ లుక్, , కాస్ట్లీగా కనిపించే మాల్స్ లో క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరు అనుకుంటారు కస్టమర్స్. కానీ, ఇలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే!

Varun Tej:  ఫస్ట్ టైమ్..  కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్  చూశారా
ByArchana

మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ బాబు ఫోటోను పంచుకున్నారు.

VAYUPUTRA: మొన్న 'మహా అవతార్'.. ఇప్పుడు 'వాయుపుత్ర'.. 3D యానిమేషన్‌లో హనుమాన్ కథ!
ByArchana

'మహావతార్ నరసింహ' తరహాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. 'వాయుపుత్ర' అనే పేరుతో 3D యానిమేషన్ సినిమాను ప్రకటించింది.

CRIME: అయ్యో.. కొడుకు పెళ్లి ముహూర్తం కోసం వెళ్లి.. అమ్మ, నాన్న స్పాట్ డెడ్!
ByArchana

పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో... విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించుకుని తిరిగి వస్తుండగా తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhadrakaali Trailer: ఫుల్ సస్పెన్స్ పొలిటికల్ డ్రామా..  'భద్రకాళి' ట్రైలర్ వచ్చేసింది!
ByArchana

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భద్రకాళి' ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

Advertisment
తాజా కథనాలు