New Update
Bigg Boss promo: బిగ్ బాస్ సండే ఫన్ డే వచ్చేసింది. వీకెండ్ వచ్చిందంటే నాగార్జున తెచ్చే సర్ప్రైజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఈరోజు వీకెండ్ సందర్భంగా బ్లాక్ బస్టర్ ' మిరాయ్' బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. తేజ సజ్జ- హీరోయిన్ రితిక ఎంట్రీ హౌజ్ అంతా సందడిగా మారిపోయింది. సినిమా విశేషాలు పంచుకోవడంతో పాటు హౌజ్ మేట్స్ తో కలిసి ఫన్ టాస్కుల్లో పాల్గొన్నారు తేజ, రితిక. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా కథనాలు
Follow Us