author image

Archana

Mirai Censor Talk:  హనుమాన్ తర్వాత తేజ ఖాతాలో మరో హిట్..  'మిరాయ్' సెన్సార్ టాక్ ఇదే !
ByArchana

తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ ఫాంటసీ డ్రామా 'మిరాయ్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

Sonal Chauhan:  థై షో చేస్తూ.. సోషల్ మీడియాలో కాక రేపుతున్న సోనల్! పిక్స్ వైరల్
ByArchana

నటి సోనాల్ చౌహన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ డ్రెస్ లో థై షో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

K RAMP: కిరణ్ అబ్బవరం రొమాన్స్.. కె- ర్యాంప్ నుంచి  ''కలలే కలలే'' సాంగ్ అదిరింది!
ByArchana

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కె- ర్యాంప్ నుంచి మరో రొమాంటిక్ మెలడీ విడుదల చేశారు. ''కలలే కలలే'' అంటూ సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.

Actor Darshan ''నాకు  విషమివ్వండి.. జైల్లో జీవించలేకపోతున్నాను''! దర్శన్ సంచలన వ్యాఖ్యలు
ByArchana

నాకు కాస్త విషమివ్వండి .. జైల్లో ఈ పరిస్థితులను భరించలేకపోతున్నాను అంటూ కన్నడ నటుడు దర్శన్ కోర్టును వేడుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. Latest News In Telugu | సినిమా | Short News

BIGG BOSS PROMO: ఫుల్ ఫైర్!  ఆర్మీ జవాన్ VS సంజన.. సెలబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్న కామనర్స్ !
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. మొదటి రోజు  పెద్దగా గొడవలేమి లేకుండా కూల్ గా సాగిన బిగ్ బాస్.. రెండవ రోజు రసవత్తరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Aa Naluguru: అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!
ByArchana

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు ప్రధాన పాత్రలో నటించిన 'ఆ నలుగురు'  సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. Latest News In Telugu | Short News

Bigg Boss Priya shetty: డాక్టర్ జాబ్ వదిలేసి బిగ్ బాస్ లోకి..  ప్రియా శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
ByArchana

బిగ్ బాస్ లోకి కామానర్ గా అడుగుపెట్టిన డాక్టర్ పాప  ప్రియా శెట్టి తన క్యూట్ అండ్ బబ్లీ లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తుంది. Latest News In Telugu | సినిమా

Kotha Lokah: ఒక్క సీన్ కూడా వదిలి పెట్టరు!..  బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మలయాళ సినిమా
ByArchana

ఈ మధ్య  బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ప్రమోషన్స్ ఇవేవీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి.

OTT MOVIES: ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర.. ఈ సినిమా అస్సలు మిస్సవ్వకండి
ByArchana

ఈ వారం కూడా ఓటీటీలో బోలెడు సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయ. ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Marcus Stoinis:  రొమాంటిక్ ప్రపోజల్.. క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!
ByArchana

ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియురాలు సారా జార్నుచ్‌ ని సెప్టెంబర్ 3న నిశితార్థం చేసుకున్నారు

Advertisment
తాజా కథనాలు