/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photo-one-2025-09-12-19-53-09.jpg)
పాత కాలం నాటి స్టైలింగ్ తో ఫరియా లుక్ అదిరిపోయింది. తన హెయిర్ స్టైల్, ఆభరణాలు కూడా వింటేజ్ లుక్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. చీరకట్టులో ఫరియా అందం మరింత హైలైట్ అయ్యింది.
/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photo-two-2025-09-12-19-53-09.jpg)
ఫరియా నుదిటి పై బింది తెలుగు తనం ఉట్టిపడేలా ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోషూట్లో కేవలం సంప్రదాయ దుస్తులను మాత్రమే కాకుండా, వాటికి ఆధునిక శైలిని జోడించి కొత్త ట్రెండ్ సృష్టించారు.
/rtv/media/media_files/2025/09/12/faria-abdulla-photo-three-2025-09-12-19-53-09.jpg)
ఫరియా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇవ్ చూసిన నెటిజన్లు వావ్ , స్టన్నింగ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/12/faria-photo-three-2025-09-12-19-53-09.jpg)
జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా.. తొలి సినిమాతోనే యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photo-four-2025-09-12-19-53-10.jpg)
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఫరియా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photo-five-2025-09-12-19-53-10.jpg)
పలు అవార్డు ఈవెంట్స్, టీవీ షోలు, అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/09/12/faria-abdullah-photo-six-2025-09-12-19-53-10.jpg)
సినిమాలతో పాటు ప్రభాస్, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది ఫరియా.