బిగ్ బాస్ మానస్ తన కొడుకు ధృవ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
Archana
ByArchana
నటి హన్సిక మోత్వానికి ముంబై హైకోర్టు షాకిచ్చింది. గతంలో ఆమె వదిన.. తనతో పాటు ఆమె తల్లిపై పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
ByArchana
బిగ్ బాస్ మొదలైన మూడు రోజుల్లోనే గొడవలు, ఏడుపులు, ఎమోషన్స్, తో ఆసక్తికరంగా సాగుతోంది. కొత్త సీజన్ స్టార్ట్ అవ్వగానే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంటుంది.
ByArchana
బుల్లితెర యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. Latest News In Telugu | సినిమా
ByArchana
సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తెలుసు కదా' మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.
ByArchana
వరుణ్ తేజ్ లావణ్యకు పండంటి మగబిడ్డ పుట్టిన సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుత పోస్ట్ పెట్టారు. '' ప్రియమైన వరుణ్, లావణ్య, మీ ప్రియమైన చిన్నారి కోసం నా అభినందనలు.
ByArchana
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ByArchana
ఉదయం తల్లికి సంతోషంగా టాటా చెప్పి బడికి వెళ్లిన పిల్లల జీవితం సాయంత్రానికి చీకటిగా మారింది. పిల్లలు బడి నుంచి వచ్చేసరికి తల్లి విగత జీవిగా పడింది.
ByArchana
నిన్న రాత్రి హైదరాబ్స్ లోని AAA ముల్టీప్లెక్స్ లో కిష్కిందపురి ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో మంచి హిట్ అవుతుందని చెబుతున్నారు.
ByArchana
థియేటర్లో ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీనే వదిలేస్తా అంటూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/11/manas-son-birthday-one-2025-09-11-18-55-55.jpg)
/rtv/media/media_files/2025/09/11/hansika-2025-09-11-18-22-05.jpg)
/rtv/media/media_files/2025/09/11/bigg-boss-remuneration-2025-09-11-17-26-52.jpg)
/rtv/media/media_files/2025/09/11/sreemukhi-at-ttd-2025-09-11-17-17-13.jpg)
/rtv/media/media_files/2025/09/11/telusu-kada-teaser-2025-09-11-17-01-02.jpg)
/rtv/media/media_files/2025/09/11/ram-charan-2025-09-11-14-01-35.jpg)
/rtv/media/media_files/2025/03/26/IgMmI31zSnJvakiK4yZs.jpg)
/rtv/media/media_files/2025/09/11/sircilla-2025-09-11-13-03-12.jpg)
/rtv/media/media_files/2025/09/11/kishkindhapuri-premier-review-2025-09-11-11-30-27.jpg)
/rtv/media/media_files/2025/09/11/bellamkonda-sai-srinivas-2025-09-11-10-56-47.jpg)