/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-one-2025-09-14-18-55-01.jpg)
నీలి రంగు చీర ఆమె అందాన్ని మరింత పెంచింది. దీనికి భుజాలు కనిపించేలా ఉండే 'కోల్డ్-షోల్డర్ బ్లౌజ్' జత చేయడం ఆమెకు క్లాసీ లుక్ తో పాటు ఆధునికతను తీసుకొచ్చింది.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-two-2025-09-14-18-55-01.jpg)
తడిసిన చీరలో నభా నేలపై పడుకొని ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇవి చూసిన నెటిజన్లు స్టన్నింగ్ నభా, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-three-2025-09-14-18-55-01.jpg)
నభా తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మళ్ళీ సైలెంట్ అయిపోయింది.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-four-2025-09-14-18-55-01.jpg)
ప్రస్తుతం మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంది. గతేడాది ప్రియదర్శి జోడీగా 'డార్లింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-five-2025-09-14-18-55-01.jpg)
నభా తెలుగులో సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డిస్కో రాజా సినిమాలతో అలరించింది.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-six-2025-09-14-18-55-02.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ తరచూ లేటెస్ట్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-seven-2025-09-14-18-55-02.jpg)
ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో 5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/14/nabha-natesh-blue-dress-pic-eight-2025-09-14-18-55-02.jpg)