/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-four-2025-07-16-17-49-17.jpg)
అక్టోబర్ లేదా నవంబర్ లో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతకాలంగా ఈ కపుల్ ఎక్కడా కనిపించకపోవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-three-2025-07-16-17-49-17.jpg)
అయితే దీనిపై విక్కీ కత్రినా జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-five-2025-07-16-17-49-17.jpg)
ప్రస్తుతం కత్రినా మెటర్నిటీ బ్రేక్ లో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-two-2025-07-16-17-49-17.jpg)
కత్రినా- విక్కీ కౌశల్ 2021లో రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-six-2025-07-16-17-49-17.jpg)
పెళ్లి తర్వాత కూడా కత్రినా- విక్కీ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. విక్కీ గతేడాది పీరియాడిక్ డ్రామా 'ఛావా' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
/rtv/media/media_files/2025/09/15/vicky-katrina-pic-one-2025-09-15-19-41-14.png)
కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో సరసన 'మెర్రీ క్రిస్మస్' సినిమాలో మెరిసింది.
/rtv/media/media_files/2025/09/15/vicky-katrina-pic-two-2025-09-15-19-41-14.png)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ జంట. పండగలు, ఫ్యామిలీతో కలిసి ఉన్న సమయాలు, వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు.
/rtv/media/media_files/2025/09/15/vicky-katrina-pic-three-2025-09-15-19-41-14.png)