author image

Archana

By Archana

Amy Jackson : బాలీవుడ్ నటి అమీ జాక్షన్ రామ్ చరణ్ సరసన 'ఎవడు', 'రోబో 2.O', 'నవమన్మదుడు', చియాన్ విక్రమ్ ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దూరమైన ఈ బ్యూటీ ... తాజాగా వివాహం బంధంలోకి అడుగుపెట్టింది.

Advertisment
తాజా కథనాలు