ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల అనుభందం, వారి ఇడ్లీ కొట్టు వ్యాపారం చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఎమోషనల్ గా అనిపించింది.
Archana
ByArchana
నేడు మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్యను "సర్వ పితృ అమావాస్య" అని కూడా అంటారు. Latest News In Telugu | Short News | ఆంధ్రప్రదేశ్
ByArchana
టాలీవుడ్ ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ కు కాలం కలిసి రావడం లేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.
ByArchana
రెండు జాతీయ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ విభూషణ్, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులు అందుకున్న మోహన్ లాల్ ఇప్పుడు మరో అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకున్నారు.
ByArchana
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీగా జరుపుకునే పండగ బతుకమ్మ! ఈ పండగ వచ్చేదంటే పల్లె, పట్టణం, ఊరు, వాడ ఏకమై బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
ByArchana
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో లవ్ బర్డ్స్ రీతూ, డెమోన్ పవన్ కి ఊహించని షాకిచ్చారు నాగార్జున.
ByArchana
బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమేషన్ కి రంగం సిద్ధమైంది. అయితే ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. Latest News In Telugu | సినిమా
ByArchana
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
ByArchana
2025 ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ ఇండియా భారత దేశం తరుపున వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేసింది. Latest News In Telugu | సినిమా
ByArchana
'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా నెట్టింట అందాల రచ్చ మొదలు పెట్టింది. గ్రీన్ కలర్ మినీ స్కర్ట్ లో ఫరియా హాట్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/21/idly-kottu-2025-09-21-12-50-23.jpg)
/rtv/media/media_files/2025/09/21/mahalaya-amavasya-2025-2025-09-21-13-21-36.jpg)
/rtv/media/media_files/2025/09/21/nabha-natesh-2025-09-21-12-40-30.jpg)
/rtv/media/media_files/2025/09/20/mohanlal-2025-09-20-21-07-23.jpg)
/rtv/media/media_files/j2GvB4SwkHrPHegPHFIx.jpg)
/rtv/media/media_files/2025/09/20/bigg-boss-promo-2025-09-20-18-46-50.jpg)
/rtv/media/media_files/2025/09/20/bigg-boss-elimination-2025-09-20-14-42-14.jpg)
/rtv/media/media_files/2025/09/20/og-concert-an-pre-release-event-2025-09-20-16-10-12.jpg)
/rtv/media/media_files/2025/09/20/oscar-awards-2026-2025-09-20-16-43-26.jpg)
/rtv/media/media_files/2025/09/18/faria-abdullah-2025-09-18-14-03-29.jpg)