/rtv/media/media_files/2025/09/24/vithika-sister-five-2025-09-24-19-58-18.jpg)
కృతిక వివాహం 2022లో కృష్ణ అనే వ్యక్తితో జరిగింది. చెల్లి పెళ్లి అంతా కూడా వితిక తన చేతుల మీదుగా జరిపించింది. పెళ్ళైన మూడేళ్ళ తర్వాత చెల్లి తల్లి కాబోతుండడంతో వితిక కుటుంబంలో ఆనందం నెలకొంది.
/rtv/media/media_files/2025/09/24/vithika-sister-six-2025-09-24-19-58-18.jpg)
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన నెటిజన్లు.. చెల్లి గుడ్ న్యూస్ చెప్పింది, మరి అక్క ఎప్పుడు చెప్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/24/vithika-sister-seven-2025-09-24-19-58-18.jpg)
/rtv/media/media_files/2025/09/24/vithika-sister-two-2025-09-24-19-58-18.jpg)
అయితే వితిక - వరుణ్ సందేశ్ కి 2016లో వివాహం జరగగా.. 2018లో ఆమె గర్భం దాల్చారు. కానీ దురదృష్టవశాత్తు కొద్దిరోజులకే ఆబార్షన్ అయిపోయింది.
/rtv/media/media_files/2025/09/24/vithika-sister-one-2025-09-24-19-58-18.jpg)
/rtv/media/media_files/2025/09/24/vithika-sister-three-2025-09-24-19-58-18.jpg)
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వితిక తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడిన వితిక .. దేవుడు కరుణించి పిల్లల్ని ఇస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అని అన్నారు.
/rtv/media/media_files/2025/09/24/pic-one-2025-09-24-20-08-41.png)
వితిక- వరుణ్ నిజజీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ కపుల్ గా నటించారు. 'పడ్డానండి ప్రేమలో మరి' వీరిద్దరూ జంటగా నటించారు.
/rtv/media/media_files/2025/09/24/pic-two-2025-09-24-20-08-41.png)
ఇదిలా ఉంటే వితిక- వరుణ్ ఇటీవలే తమ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది.