author image

Archana

By Archana

Nara Rohit Sundarakanda Trailer: హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సుందరకాండ'. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By Archana

Manchu Vishnu - Kannappa : మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప' . నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

By Archana

Sri Krishna Janmashtami : మత విశ్వాసాలు, హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది కృష్ణుడు అవతరించిన రోజును శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 26 జన్మాష్టమి వేడుకలు జరుపుకోనున్నారు.

By Archana

Sri Krishna Janmashtami : ప్రతి సంవత్సరం, హిందూ క్యాలెండర్‌లోని ఆరవ మాసమైన భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తేదీని శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు ఈరోజున జన్మించారని నమ్ముతారు.

By Archana

హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ ప్రాతలో పోషించింది.

Advertisment
తాజా కథనాలు