/rtv/media/media_files/2025/06/18/ananthika -9df8cf78.png)
19 ఏళ్లకే నటనతో పాటు కరాటే, , కళరిపయట్టు, కత్తిసాము వంటి వివిధ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/06/18/Ananthika Sanilkumar-a98f18f3.png)
సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. అనంతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2015లోనే సినీ కెరీర్ మొదలు పెట్టిన అనంతిక రజనీకాంత్ 'లాల్ సలాం', 'మిలీ', 'రైడ్', వంటి తమిళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/26/ananthika-sanilkumar-one-2025-09-26-14-06-06.png)
ఈ క్రమంలో మరో బంపర్ ఆఫర్ పట్టేసింది ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ముద్దుగుమ్మతో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఈ చిత్రానికి సందీప్ దర్శకుడు కాదు, నిర్మాతగా వ్యవహరించనున్నారు.
/rtv/media/media_files/2025/09/26/ananthika-sanilkumar-two-2025-09-26-14-06-06.png)
సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై ఇప్పటికే వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అనంతికతో చేయబోయే స్క్రిప్ట్ కూడా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/26/ananthika-sanilkumar-thee-2025-09-26-14-06-06.png)
ఈ సినిమాతో వేణు అనే కొత్త టాలెంట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో చక్కటి ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని టాక్.
/rtv/media/media_files/2025/09/26/ananthika-sanilkumar-four-2025-09-26-14-06-06.png)
ఇందులో 'మేం' ఫేమస్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారట. ‘మేం ఫేమస్’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/09/26/ananthika-sanilkumar-five-2025-09-26-14-06-06.png)