author image

Archana

TG News:   గ్రూప్ 1 ఫలితాల్లో  పేదింటి బిడ్డ విజయం..  డీఎస్పీగా పోస్ట్! మహేశ్వరి కష్టాలు తెలిస్తే  కన్నీళ్లు పెట్టుకుంటారు!
ByArchana

తండ్రి లేడు. తల్లి కూలి పనిచేసేది.. కుటుంబంలో ప్రతిరోజూ ఆర్ధిక ఇబ్బందులే! అయినప్పటికీ ఇవేవి తన లక్ష్యానికి అడ్డుకట్టలు అనుకోలేదు. తన కష్టాలనే ఆయుధంగా మార్చుకుంది.

Bathukamma Celebrations: లండన్ లో మారుమోగిన బతుకమ్మ సంబరాలు.. ఆటపాటలతో కవిత సందడి! ఫొటోలు వైరల్
ByArchana

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

Cinema:  బాలీవుడ్ సినిమా విలన్ పాత్రకి  స్టార్ హీరోయిన్ రంగంలోకి!
ByArchana

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలు హవా కొనసాగిస్తున్నారు. వారిలో పొడుగు కాళ్ళ సుందరి మీనాక్షి చౌదరీ ఒకరు. Latest News In Telugu | సినిమా

Mirai Heroine: ఆకుపచ్చ చీరలో..  తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోతున్న 'మిరాయ్' బ్యూటీ! ఎంత ముద్దుగా ఉందో
ByArchana

'మిరాయి' సినిమాతో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది యంగ్ బ్యూటీ రితిక నాయక్. తన గ్లామర్, చలాకీతనం, నటనతో కుర్రకారును ఫిదా చేస్తోంది.

The RajaSaab Trailer: మొత్తం పోతారు.. రాజాసాబ్ ట్రైలర్ అరాచకం అంతే! మూడు నిమిషాలు రచ్చ రంబోలా
ByArchana

డార్లింగ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్  'రాజాసాబ్' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. హారర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది.

Actress Fiance Suicide:  హైదరాబాద్ లో సినీనటి కాబోయే భర్త సూసైడ్.. ఉరేసుకునే  ముందు షాకింగ్ సెల్ఫీ వీడియో!
ByArchana

సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త  సవాయి సింగ్ సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఫ్లాట్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎప్పుడు? క్లారిటీగా చెప్పిన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు!
ByArchana

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నేటితో  చివరి రోజుకు చేరుకున్నాయి.  ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా  'సద్దుల బతుకమ్మ'  జరుపుకుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | తెలంగాణ

Saddula Bathukamma: బతుకమ్మ పండుగలో చివరి రోజు! అమ్మవారికి ఈ 5 నైవేద్యాలు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు!
ByArchana

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ. తొమ్మిరోజుల పాటు  రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cinema:  అయ్యో.. మహేష్ నో చెప్పాడు.. బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు! ఆ సినిమా ఏంటో తెలుసా?
ByArchana

ఒక హీరో నో చెప్పిన కథ.. మరో హీరోకు బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. Latest News In Telugu | సినిమా | Short News

Accident: డివైడర్ దాటి టెంపో పైకి దూసుకెళ్లిన మరో టెంపో! ఘోరమైన యాక్సిడెంట్
ByArchana

పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా  వెళ్తున్న టెంపో అదుపు తప్పి..  మధ్యలో ఉన్న డివైడర్‌ మీదుగా దూసుకెళ్లింది. క్రైం | Latest News In Telugu నేషనల్

Advertisment
తాజా కథనాలు