author image

Archana

Anasuya Bharadwaj: బాబోయ్!  ఇంటర్నెట్ బ్లాస్ట్.. బికినీలో 'రంగమత్త' రచ్చ రచ్చ!
ByArchana

యాంకర్ అనసూయ తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా స్విమ్ సూట్ లో అనసూయ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Bigg Boss: స్టేజ్ పై లవ్ స్టోరీ అంతా బయటపెట్టిన దివ్య నిఖిత.. రీతూ దెబ్బకు ఏడుస్తున్న డెమోన్!
ByArchana

దసరా పండగ సందర్భంగా బిగ్ బాస్ టీమ్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది. ఈ మేరకు తాజాగా లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. Latest News In Telugu | సినిమా

18 Years Of Mega Power  Star:  ఫుల్ మాస్.. 'పెద్ది' నుంచి చరణ్ కొత్త పోస్టర్ వైరల్!
ByArchana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ మొదలు పెట్టి ఈరోజతో 18 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు  చరణ్ కు శుభాకంక్షాలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితుల కుటుంబానికి విజయ్‌  ఎక్స్‌గ్రేసియా
ByArchana

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌ కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

Bigg Boss Promo:  బిగ్ బాస్ స్టేజ్ పై సెలబ్రెటీల జాతర.. దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది!
ByArchana

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ పండగ స్పెషల్ ప్రోమోలో సినీ తారలు సందడి చేశారు. కొత్త  సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా Latest News In Telugu | సినిమా

Raja Saab Trailer: పోతారు మొత్తం పోతారు..! రాజా సాబ్ ట్రైలర్ టైం ఫిక్స్.. ఏకంగా అన్ని నిమిషాల..?
ByArchana

డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాజాసాబ్'  ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు.

TN Stampede: విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన మెగాస్టార్..  ట్వీట్ వైరల్!
ByArchana

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. Latest News In Telugu | సినిమా | Short News

Cinema: '8 వసంతాలు' బ్యూటీకి  సందీప్ రెడ్డి వంగ బంపర్ ఆఫర్!
ByArchana

'8 వసంతాలు' సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది యంగ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. ఈ సినిమాలో అనంతిక ఆకర్షిణీయమైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. హైదరాబాద్ కు తరలింపు!
ByArchana

పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. హై ఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

Road Accident: దసరా సెలవులకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. ఒళ్ళు గగుర్పొడిచే యాక్సిడెంట్!
ByArchana

దసరా సెలవుల కోసం ఆనందంగా ఇంటికి బయలుదేరిన ఇద్దరి యువకుల జీవితం విషాదకరంగా ముగిసింది. ఇంటికి చేరేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisment
తాజా కథనాలు