/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-one-2025-10-02-13-55-25.jpg)
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ దసర నవరాత్రుల వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అలియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-two-2025-10-02-13-55-25.jpg)
ఈ వేడుకల్లో అలియా పసుపు రంగు చీర దానిపై ఫుల్ స్లీవ్స్ విత్ డీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్ ధరించి అందంగా ముస్తాబయింది.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-three-2025-10-02-13-55-25.jpg)
చీరలో అలియా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా అలియా అందాలకు ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-four-2025-10-02-13-55-25.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టివ్ గా కనిపించే.. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-five-2025-10-02-13-55-25.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బ్రాండ్ ప్రమోషన్స్, కమర్షియల్ యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-six-2025-10-02-13-55-25.jpg)
బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సత్తాచాటింది అలియా. రాజమౌళి RRR సినిమాలో సీత పాత్రలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/10/02/alia-special-pic-four-2025-10-02-13-55-25.jpg)
ప్రస్తుతం అలియా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.