/rtv/media/media_files/2025/10/06/durga-rao-2025-10-06-19-04-31.jpg)
Durga Rao
Durga Rao: టిక్ టాక్ స్టార్ దుర్గారావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతడి చెల్లి చనిపోయారు. ఈ విషయాన్ని దుర్గా రావ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన చెల్లి సమాధిపై పూల మాల వేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నా చెల్లి లేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు దుర్గారావుకు సానుభూతి తెలియజేస్తున్నారు. ''ధైర్యంగా ఉండు'' దుర్గా రావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Cinema: రేప్ చేస్తామంటూ స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు! హీరోతో గొడవ