author image

Archana

Puri Sethupathi: ఫుల్ స్వింగ్ లో పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ రంగంలోకి!
ByArchana

'లైగర్'  సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నారు. Latest News In Telugu

Bigg Boss 9 Telugu: ఫైర్ స్ట్రామ్ ప్రోమో.. అందరు హోస్టులు ఒకే స్టేజ్ పై! పచ్చళ్ళ పాప, మాధురి రచ్చ రచ్చ!
ByArchana

బిగ్ బాస్  'ఫైర్ స్ట్రామ్' ప్రోమో విడుదలైంది. ఈ ఆదివారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 'ఫైర్ స్ట్రామ్'  పేరుతో........

Bigg Boss 9 Telugu:  భరత నాట్యంతో దివ్వెల మాధురి ఎంట్రీ.. ఆరుగురు వైల్డ్ కార్డ్స్ తో రచ్చ రంబోలా!
ByArchana

ఈ సారి చదరంగం కాదు.. రణరంగం అంటూ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది బిగ్ బాస్ సీజన్. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. Latest News In Telugu

Andhra King Taluka:  ఏం బ్రతుకులురా మీవి.. చి..చి..!  'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ అరాచకం అంతే!
ByArchana

హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'  టీజర్  విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

Bigg Boss Promo: నిన్ను విడిచి ఉండలేను.. వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ, పవన్! ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, మలుపులతో ఆట ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తోంది. Latest News In Telugu | సినిమా

NTR Viral Video:   రాజీవ్ కనకాల పై ఎన్టీఆర్ సీరియస్.. బామ్మర్ది పెళ్ళిలో అలా చేశాడని!
ByArchana

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కృష్ణప్రసాద్ కూతురు శివానిని వివాహం చేసుకున్నారు.

CRIME:  13 ఏళ్ల  దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!
ByArchana

13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు.

Narne Nithin:  ఎన్టీఆర్ బావమరిది భార్య.. హీరో రానాకి ఏమవుతుందో తెలుసా?
ByArchana

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరో నార్నె నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. ఈరోజు  కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నితిన్ - శివాని వివాహ వేడుక ఘనంగా జరిగింది. Latest News In Telugu

Chennai: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!
ByArchana

చెన్నై శివకాశీ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. Latest News In Telugu

Flipkart Diwali Offer: ఇదెక్కడి ఆఫర్ రా మామా.. రూ.1.40 లక్షల స్మార్ట్ టీవీ కేవలం రూ.46 వేలకే ..!
ByArchana

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్ లలో ఆఫర్ల జాతర మొదలవుతుంది. ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు