author image

Archana

Bigg Boss 9 Telugu:  బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్..! పాపం తనూజ.. నెక్స్ట్ కెప్టెన్ అతడే!
ByArchana

బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవరనే దాని గురించి కంటెస్టెంట్స్ మధ్య చర్చలు జరిగినట్లు కనిపించింది. Latest News In Telugu

Kantara Chapter 1:  కాంతారా రికార్డుల వేట.. 9 రోజుల్లోనే ఎన్ని కోట్లంటే !
ByArchana

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ డ్రామా 'కాంతారా: చాప్టర్1' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. Latest News In Telugu | సినిమా

Funky Teaser:   'ఫంకీ' గాడు వచ్చేశాడు.. జాతిరత్నాలు 2.0!
ByArchana

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్  'ఫంకీ' మూవీ టీజర్ విడుదలైంది. డైరెక్టర్  అనుదీప్ కేవీ మార్క్ స్టైల్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. 

ARI REVIEW:  మంచి కాన్సెప్ట్ తో 'అరి'.. అందరూ చూడాల్సిన మూవీ!
ByArchana

సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అరి: My Name Is Nobody.  జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో విడుదలైంది.

Health: 'కాపర్ T' తో డేంజర్..  మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ByArchana

ఈ మధ్య వివాహిత మహిళల్లో అవాంఛిత గర్భధారణను నివారించడానికి  'కాపర్ టి ' పరికరాన్ని ఎక్కువగా వాడుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Nobel Peace Prize 2025: ట్రంప్ ను కాదని  మరియా కొరీనా మచాడోకు నోబెల్.. ఆమె హక్కుల పోరాట ప్రస్థానమిదే!
ByArchana

2025 నోబెల్ శాంతి బహుమతి కోసం దేశవిదేశాల నుంచి 300కి పైగా సభ్యులు నామినేట్ అవ్వగా.. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

Horror Movie: ఒక్కరే అస్సలు చూడకండి.. ఓటీటీలో వణికిస్తున్న హారర్ మూవీ!
ByArchana

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్  'కిష్కిందపురి' చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. Latest News In Telugu | సినిమా

HBD Rajamouli:  ఆ ఒక్క విషయం జక్కన్నకు చాలా కష్టమట .. ఇది తెలిస్తే మీరు షాకే!
ByArchana

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా ఆయనకే సాధ్యం! తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు!  

Karwa chauth: సర్గీ అంటే ఏంటి? కర్వా చౌత్ ఉపవాసంలో ఈ ఐదు తప్పనిసరి
ByArchana

కర్వా చౌత్ అనేది వివాహిత మహిళలు జరుపుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండగ. భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం భార్యలు కర్వా చౌత్ నాడు ఎంతో భక్తి శ్రద్దాలతో ఉపవాస దీక్ష చేస్తారు.

Krithi shetty: 'ఉప్పెన'  భామకు కలిసిరాని కాలం! ఇలా అయ్యిందేంటి
ByArchana

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఇందులో కృతి గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు