/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-one-2025-10-13-18-00-47.png)
వీరు ఎక్కడికి వెళ్లిన, ఏం చేసిన, ఏం మాట్లాడిన నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు దివ్వెల మాధురి బిగ్ బాస్ కి వెళ్లడంతో ఈ జంట మరింత హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-two-2025-10-13-18-00-47.png)
అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది? వీళ్ళ లవ్ స్టోరీ ఏంటీ అని తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు ప్రేక్షకులు. దీనికి సంబంధించిన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-three-2025-10-13-18-00-47.png)
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తమ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కి మధురిని పిలవగా.. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అయితే దివ్వెల మాధురికి ఇన్ స్టాలో రీల్స్ చేయడం, ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాగా ఇష్టం.
/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-four-2025-10-13-18-00-47.png)
అలా ఓ సారి దువ్వాడ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో మాధురి డాన్స్ వేశారట. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని దువ్వాడ భార్య వాణి చెబుతున్నారు. అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-five-2025-10-13-18-00-47.png)
అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఆ తర్వాత మాధురి దువ్వాడ సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు.
/rtv/media/media_files/2025/10/13/duvvada-madhuri-pic-three-2025-10-13-18-00-47.png)
రెండేళ్ల పాటు ఇద్దరూ గుళ్ళు, గోపురాలు అంటూ చెట్టపట్టాలేసుకొని తిరిగారని వాణి తెలిపారు. వీరిద్దరి రిలేషన్ పై దువ్వాడ భార్య వాణి, అతడి పిల్లలు పలు సార్లు మండిపడ్డారు. ఏ హక్కుతో ఆమె దువ్వాడతో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.