/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-two-2025-08-12-17-48-39.jpg)
ప్రస్తుతం ఈ బ్యూటీ.. 'రామ్ పోతినేని' తో 'ఆంధ్రా కింగ్' తాలూకా సినిమా చేస్తోంది. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా వీరిద్దరి ఆఫ్- స్క్రీన్ కెమిస్ట్రీ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
/rtv/media/media_files/2025/10/14/ram-pothineni-2025-10-14-10-24-07.png)
రామ్- భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా భాగ్య శ్రీ చేసిన పోస్ట్ ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లుంది అని అంటున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/10/14/bhagyashri-borse-ram-pothineni-2025-10-14-10-22-54.jpg)
ఇటీవలే వీరిద్దరూ కలిసి నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ విడుదలవగా.. దీనిపై భాగ్య శ్రీ స్పందిస్తూ రామ్ గురించి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు.
/rtv/media/media_files/2024/11/22/HhY8jJc4Xy8ghuv3XaWU.jpg)
రామ్‌ను పొగుడుతూ, "ఆయన అభిమానులే ఆయనకు నిజమైన విజయం" ("his fans are his true victory") అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/29/bhagyashri-borse-2025-07-29-14-55-10.jpeg)
ఈ మెసేజ్ లో ఎంతో ఆప్యాయతతో కూడిన పదాలు చూసి.. ఇండైరెక్ట్ గా రామ్ పట్ల ఆమెకున్న ప్రేమను చెబుతున్నారా అని భావిస్తున్నారు.
/rtv/media/media_files/2024/10/20/3Pa8kCF13PNgSJwc3Kqf.jpg)
దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2024/11/22/SHyRd2nLqz9kpYik0hAP.jpg)