author image

Archana

25 Years Nuvve Kavali: 'నువ్వే కావాలి' సినిమాకు 25 ఏళ్ళు.. ముగ్గురు స్టార్ హీరోలకు మిస్.. తరుణ్ కి బ్లాక్ బస్టర్!
ByArchana

ఈరోజుతో 'నువ్వే కావాలి' విడుదలై 25 ఏళ్ళు పూర్తయిన  సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. Latest News In Telugu

Heart Attack: రన్నింగ్ బస్ లో ఆర్టీసీ డ్రైవర్ కు  గుండెపోటు!.. 9 వాహనాలు నుజ్జు నుజ్జు-VIDEO
ByArchana

ఈ మధ్య సడెన్ హార్ట్ ఎటాక్స్ తో మరణిస్తున్న వారి సంఖ్య గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు బలవుతున్నారు. Latest News In Telugu | నేషనల్

Bigg Boss promo: వెక్కి వెక్కి ఏడ్చిన దివ్వెల మాధురి.. వంటింట్లో  పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి.. రచ్చ రచ్చ!
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ స్ట్రామ్ ఎఫెక్ట్ మొదలైంది. తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఫుల్ వైల్డ్ గా కనిపించింది. కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయింది.

Bigg Boss Buzz: దమ్ముంటే టచ్ చేయి, తంతా.. బజ్ లో దమ్ము శ్రీజ వర్సెస్ మంగపతి! ఫుల్ మాస్
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 ఇక నుంచి మరింత రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ ఫైర్ స్ట్రామ్ పేరుతో ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

CINEMA: ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కానీ చూడాలంటే ఒక కండీషన్
ByArchana

జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్  'పరం సుందరి' ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. Latest News In Telugu | సినిమా

Mrunal: అబ్బా! ఏముంది మృణాల్.. స్టన్నింగ్ ఫోజులతో అదిరిపోయింది
ByArchana

యంగ్ బ్యూటీ మృణాల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో స్టన్నింగ్ ఫోజులిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఆరుగురు వైల్డ్ కార్డ్స్ వీళ్ళే! ఈ ముగ్గురితో రచ్చ రచ్చే
ByArchana

హౌజ్ లోకి 6 వైల్డ్ కార్డ్స్ నిఖిల్ నాయర్, నటి అయేషా , శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా తో పాటు ఫుల్ కాంట్రవర్షియల్ దివ్వెల మాధురి, చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య ఎంట్రీ

Shah Rukh Khan: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో షారుఖ్ చేసిన పనికి అంతా షాక్.. ఏం చేశాడో చూడండి!
ByArchana

70వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ తారలు, ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. Latest News In Telugu

70th FilmFare Awards 2025:  ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ లో దుమ్మురేపిన  ‘లాపతా లేడీస్‌’.. ఉత్తమ నటిగా అలియా!
ByArchana

70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం ఏకంగా 13 కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకొని సత్తా చాటింది. Latest News In Telugu

KATTALAN: కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!
ByArchana

'మార్కో'  లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్  మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు