Niharika Konidela: అబ్బా ఏం అందం.. నిహారిక చీరకట్టుకు ఎవరైనా పడిపోవాల్సిందే.

మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తాజాగా గులాబీ రంగు చీరలో నిహారిక ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పిక్స్ మీరూ ఓ లుక్కేయండి.

New Update
Advertisment
తాజా కథనాలు