author image

Archana

By Archana

సినిమా | ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : ఢీ షో ద్వారా ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన జానీ మాస్టర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ కొరియోగ్రాఫర్ ఎదిగాడు.

By Archana

సినిమా : చియాన్ విక్రమ్ 'తంగలాన్' ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, హిందీ సహా ఐదు భాషల్లో రిలీజ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

By Archana

Latest News: నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా తన సినిమా 'లక్' కథను కాపీ కొట్టి తీశారని కేసు వేశారు.

By Archana

సినిమా | Latest News In Telugu : సైమా అవార్డ్స్ 2024 వేడుక శనివారం దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ చిత్ర పరిశ్రమ సినీ తారలు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసేయండి.

By Archana

వరంగల్ | క్రైం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం వద్ద పోలీసులకు దొరికిపోయారు.

By Archana

శ్రీసింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని అభినందించారు.

By Archana

జనగామ జిల్లాలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. స్కూల్ నుంచి తప్పిపోయిన రాజ్ కుమార్ కొంతసమయానికి చిల్పూర్‌ వంగాలపల్లి రైల్వే పట్టాలపై మృతదేహమై కనిపించాడు.

By Archana

లైఫ్ స్టైల్ :రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. అయితే ఇది కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

By Archana

సైమా అవార్డ్స్ 2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటీ నటులుగా నాని, కీర్తి సురేష్ అవార్డులు అందుకున్నారు. 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా నిలిచింది.

By Archana

దేవర' చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. తారక్ కౌశిక్ కు వీడియో కాల్ చేసి అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు